ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివెల్‌లో బాలకృష్ణకు అరుదైన గౌరవం
- నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణ
- శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించిన గవర్నర్, సీఎం, కేంద్రమంత్రి
- గోవాలో ఈ నెల 28 వరకు కొనసాగనున్న ఫిలిమ్ ఫెస్టివెల్
ఈరోజు వైభవంగా ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివెల్ ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రారంభ వేడుకకు నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు హాజరయ్యారు. ముగింపు వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ను సత్కరించనున్నారు. ఆయన కూడా నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.