ఇంగ్లండ్ తో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న టీమిండియా... షెడ్యూల్ ఇదిగో!
- వచ్చే ఏడాది ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్ లు
- 2026 జులై 1 నుంచి భారత్ పర్యటన
- షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
టీ20 సిరీస్
మొదటి టీ20- జులై 1 (డుర్హామ్)
రెండో టీ20- జులై 4 (మాంచెస్టర్)
మూడో టీ20- జులై 7 (నాటింగ్ హామ్)
నాలుగో టీ20- జులై 9 (బ్రిస్టల్)
ఐదో టీ20 (సౌతాంప్టన్)
వన్డే సిరీస్
మొదటి వన్డే- జులై 14 (బర్మింగ్ హామ్)
రెండో వన్డే- జులై 16 (కార్డిఫ్)
మూడో వన్డే- జులై 19 (లార్డ్స్)