'వేవ్స్' 2025ను ప్రారంభించిన ప్రధాని మోదీ
కాగా, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు సాగనుంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో కేంద్రం 'వేవ్స్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది మీడియా, వినోద పరిశ్రమలను ఒకచోట చేర్చే అద్భుత కార్యక్రమం.