సీఐడీ కార్యాలయానికి వచ్చిన పోసాని కృష్ణమురళి
- పలు షరతులతో పోసానికి బెయిల్ ఇచ్చిన కోర్టు
- ప్రతి సోమ, గురువారాల్లో సీఐడీ కార్యాలయంలో సంతకం చేయాలని షరతు
- కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ కార్యాలయంలో సంతకం చేసిన పోసాని
పోసానికి కోర్టు విధించిన షరతులు ఇవే:
- దేశం విడిచి వెళ్లకూడదు.
- కేసు గురించి బహిరంగంగా మాట్లాడకూడదు. మీడియాకు ప్రకటనలు ఇవ్వరాదు.
- నాలుగు వారాల పాటు ప్రతి మంగళ, గురు వారాల్లో మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో సంతకం చేయాలి.
- కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలి.