మంత్రి లోకేశ్ చేతిలో జూనియర్ ఎన్‌టీఆర్ ఫ్లెక్సీ... నెట్టింట వీడియో వైరల్!
- నిన్న కృష్ణా జిల్లా ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేల్యాండ్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి
- నూజివీడు మండలం సీతారాంపురం వద్ద ఆయనకు టీడీపీ శ్రేణుల ఘన స్వాగతం
- ఈ క్రమంలో కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు తారక్ ఫ్లెక్సీని చూపించి ఉత్తేజపరిచిన లోకేశ్
ఈ క్రమంలో కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు తారక్ ఫ్లెక్సీని చూపించి ఉత్తేజపరిచారు. దీంతో వారు కేరింతలు, ఈలలతో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో వైరల్‌గా మారింది. దీనిపై నందమూరి అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.