ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్
--
గ్యాస్ట్రిక్ ట్రబుల్, డీహైడ్రేషన్ కారణంగా రెహమాన్ అస్వస్థతకు గురయ్యారని తేల్చింది. చికిత్స తర్వాత రెహమాన్ కోలుకున్నారని, మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జి చేసి ఇంటికి పంపించామని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన సోదరి రిహానా వెల్లడించారు.