పెర్త్ చేరుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ... ఇదిగో వీడియో!
- ఇటీవల పండంటి బాబుకు జన్మనిచ్చిన రోహిత్ భార్య
- దాంతో స్వదేశంలోనే ఉండిపోయిన హిట్‌మ్యాన్
- తాజాగా పెర్త్ చేరుకున్న వైనం
మరోవైపు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని భారత జట్టు మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఏకంగా 500 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారీ శతకానికి (161) తోడు విరాట్ కోహ్లీ అజేయ శతకం (100), మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ (77) భారత జట్టు భారీ స్కోరు సాధించడంలో సహకరించాయి.