రామ్మూర్తి అంతిమయాత్ర ప్రారంభం... తమ్ముడి పాడె మోసిన చంద్రబాబు
- చంద్రబాబు నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం
- తల్లిదండ్రుల అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే రామ్మూర్తి అంత్యక్రియలు
- అంత్యక్రియలకు హాజరైన మహారాష్ట్ర గవర్నర్
తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తినాయుడు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. అంత్యక్రియలకు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ కూడా హాజరుకావడం గమనార్హం.