క‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు హైద‌రాబాదీల దుర్మ‌ర‌ణం

క‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు హైద‌రాబాదీల దుర్మ‌ర‌ణం

Four Hyderabad Residents Died in Road Accident in Karnataka
      
క‌ర్ణాట‌క‌లోని గుల్బ‌ర్గాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. క‌మ‌లాపురం వ‌ద్ద బొలేరో వాహ‌నం కారును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మృతిచెందారు. మృతుల‌ను హైద‌రాబాద్ యూసుఫ్‌గూడ‌కు చెందినవారిగా గుర్తించారు. గాణగాపూర్ ద‌త్తాత్రేయ ఆల‌యానికి వీరు వెళ్తుండగా ఈ ప్ర‌మాదం జరిగింది.
Advertisement
Road Accident
Karnataka
Hyderabad

More Telugu News