కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు గట్టి షాక్!

Court rejected Jonny Master bail petition
  • జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన రంగారెడ్డి కోర్టు
  • అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్
  • ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో జానీ మాస్టర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు కొట్టివేసింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జానీ మాస్టర్ అరెస్టయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు.

రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టులో ఇటీవల జానీ మాస్టర్   బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా... విచారణ అనంతరం ఈ రోజు కొట్టివేసింది. జానీ మాస్టర్ అరెస్టయ్యాక నార్సింగి పోలీసులు కోర్టు అనుమతితో అతనిని నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించారు.
Advertisement
Jonny Master
Ranga Reddy District
Hyderabad
Tollywood

More Telugu News