గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు ఏపీ యువకుల మృతి
- కొత్తగూడ ఫ్లైఓవర్ వద్ద దుర్ఘటన
- వేగంగా వచ్చి రెయిలింగ్ ను ఢీకొట్టిన బైకు
- ఫ్లైఓవర్ పైనుంచి కిందపడిపోయిన వైనం
- మృతులు గుంటూరు జిల్లాకు చెందిన రోహిత్, బాలప్రసన్నగా గుర్తింపు
మృతులను గుంటూరు జిల్లాకు చెందిన రోహిత్, బాలప్రసన్నగా గుర్తించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రోహిత్, బాలప్రసన్న మరణవార్తతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.