Andhra Pradesh: మిగిలిన మూడు శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం

AP government to release three white papers in assmbly
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేసింది. మరో మూడు శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. శాంతిభద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనున్నారు.

ఇప్పటి వరకు నాలుగింటిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇసుక, విద్యుత్, పోలవరం-నీటి పారుదల రంగం, రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేసింది.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News