ఒడిశా నైని బ్లాక్ ఉత్పత్తిపై భట్టివిక్రమార్క సమీక్ష
Advertisement

ఒడిశా నైని బ్లాక్ ఉత్పత్తిపై భట్టివిక్రమార్క సమీక్ష

Bhattivikramarka review on Odisha Naini Block
  • 4 నెలల్లో నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని సూచన
  • నిర్వాసితులకు ఉపాధి కల్పించాల్సి ఉందన్న ఉపముఖ్యమంత్రి
  • వారికి అర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని వ్యాఖ్య
ఒడిశా నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తికి సంబంధించి తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క బుధవారం సింగరేణి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 4 నెలల్లో నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని సూచించారు. నైనీ బ్లాక్ బొగ్గు తవ్వకాల నేపథ్యంలో అక్కడి నిర్వాసితులకు ఉపాధి కల్పించాల్సి ఉందన్నారు. నిర్వాసితులకు అర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలన్నారు.
Advertisement
Mallu Bhatti Vikramarka
Odisha
Telangana
Singareni Collieries Company

More Telugu News