ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ
నేడు ఢిల్లీలో చంద్రబాబు మీటింగ్స్ ఇలా..
మధ్యాహ్నం 12.15 గంటలకు నితిన్ గడ్కరీ, మధ్యాహ్నం 2 గంటలకు శివరాజ్‌సింగ్ చౌహాన్, మ. 2.45 గంలకు అమిత్ షా, సాయంత్రం 5.15 గంటలకు మనోహర్ లాల్ ఖట్టర్, సాయంత్రం 6 గంటలకు హర్దీప్ సింగ్ పురీతో భేటీ కానున్నారు.