Sajjala Ramakrishna Reddy: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కేసు నమోదు

Case filed against Sajjala Ramakrisha reddy by tadepalli police for objectionable comments on polling agents
షార్ట్స్‌లో చూడండి
కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై తాడేపల్లి పోలీసులు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించేవాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదని ఇటీవల సజ్జల వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆయన కామెంట్స్ పై టీడీపీ నేత దేవినేని ఉమ, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గురువారం చేసిన ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
Go Back to Shorts
Sajjala Ramakrishna Reddy
Case filed
Polling Agents
YSRCP

More Telugu News