క్రిస్మస్ వేడుకల్లో మెరిసిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
- మెగా ఇంట క్రిస్మస్ వేడుకలు
- హాజరైన మెగా ఫ్యామిలీ మెంబర్స్, వారి సన్నిహితులు
- సందడి చేసిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, కొణిదెల నిహారిక
కాగా, ఇటీవలే పెళ్లి చేసుకున్న కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఈ సెలబ్రేషన్స్ లో సందడి చేశారు. వారికి కొణిదెల నిహారిక కూడా తోడవడంతో సంబరాలు మిన్నంటాయి. ఈ మెగా క్రిస్మస్ హంగామాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
