సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి.. ఫొటోలు ఇవిగో!
- ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్న రేవంత్ రెడ్డి
- ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోనియా, రాహుల్ లను ఆహ్వానించిన రేవంత్
- అంతకు ముందు ఖర్గే, కేసీ వేణుగోపాల్ లతో రేవంత్ భేటీ
అంతకు ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లతో కూడా రేవంత్ సమావేశమయ్యారు. ఇంకోవైపు, ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి ఈరోజు రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రేవంత్ తిరిగి రానున్నారు.


