లావణ్య, వరుణ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్.. ఫొటోలు ఇవిగో!
- ఎరుపు రంగు లెహంగాలో మెరిసిన ‘అందాల రాక్షసి’
- బ్లాక్ కలర్ కుర్తా పైజామాలో దీటుగా వరుణ్
- ఇన్ స్టాలో వైరల్ గా మారిన కొత్త జంట ఫొటోలు
దీనికోసం రెడ్ లెహంగా చోళీలో లావణ్య, బ్లాక్ కుర్తాలో వరుణ్ తేజ్ మెరిశారు. రొమాంటిక్ పోజులతో పర్‌ఫెక్ట్ జోడీ అనిపించుకుంటున్నారు. ఈ ఫొటోలను తమ అభిమానుల కోసం ఇన్ స్టాలో షేర్ చేశారు. దీంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన అభిమానులు.. కొత్తజంట చూడముచ్చటగా ఉందని మెచ్చుకుంటున్నారు. దీపావళి విషెస్ చెబుతూ దిష్టి తీసుకోమంటూ కామెంట్లు పెడుతున్నారు.



