ఇది దైవలీలా? పూజలు లేని రోజుల్లో గుడి గంట మోగిస్తున్న కాకి!
- తమిళనాడు తెన్‌కాశీ జిల్లా సెంగోటై ప్రాంతంలో విచిత్ర ఘటన
- స్థానిక ఆలయంలో వారంలో అయిదు రోజులు గంట మోగించి వెళుతున్న కాకి
- పూజ జరగని రోజుల్లోనే వచ్చి వెళుతున్న కాకి
- స్థానికంగా చర్చనీయాంశమవుతున్న ఘటన
ఉదయం 7 గంటలకు ఆ తరువాత సాయంత్రం 5 గంటలకు కాకి వచ్చి గంట మోగిస్తోందని ఆలయం సమీపంలో టీ దుకాణం నడుపుకునే ఓ వ్యక్తి చెప్పారు. తొలుత తామూ పెద్దగా పట్టించుకోలేదని, అయితే పూజ జరగని రోజుల్లోనే కాకి వచ్చి వెళుతుండటం ఆశ్చర్యంగా ఉందని చెప్పుకొచ్చారు.