అందుబాటులోకి అన్నవరం దేవస్థానం ఆన్‌లైన్ సేవలు
- స్వామి వారి ప్రత్యక్ష, పరోక్ష సేవల టికెట్లను ముందుగానే బుక్ చేసుకునే వెసులుబాటు
- వసతి గదులు, కల్యాణ మండపాల బుకింగ్ కూడా
- మొబైల్ నంబరుతో లాగిన్ అయితే సరి
ఇందుకోసం http//www.aptemples.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ అన్నవరం దేవస్థానాన్ని ఎంపిక చేసుకుని ఫోన్ నంబరు ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. అనంతరం కావాల్సిన సేవను ఎంచుకుని బుక్ చేసుకోవచ్చు.