కీలకమైన నాలుగో టెస్టుకు ముందు హోలీ వేడుకల్లో టీమిండియా.. పిక్స్ ఇవిగో!
- చివరి టెస్ట్ కోసం అహ్మదాబాద్ కు చేరుకున్న టీమిండియా
- రంగులు పూసుకుని హోలీ సెలెబ్రేట్ చేసుకున్న మన ఆటగాళ్లు
- బస్సులో కూడా రంగోలీ వేడుకలు
మరోవైపు నాలుగు మ్యాచ్ ల ఈ టెస్ట్ లో ఇండియా 2-1తో లీడ్ లో ఉంది. చివరి టెస్ట్ ను కూడా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఆసీస్ పట్టుదలతో ఉంది.


