ఎన్టీఆర్ 30వ చిత్రం ప్రీప్రొడక్షన్ పనులు ముమ్మరం
- కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం
- త్వరలో పూజా కార్యక్రమాలు
- చర్చల్లో పాల్గొన్న కొరటాల శివ, సాబు సిరిల్, రత్నవేలు
దీనిపై యువసుధ ఆర్ట్స్ తన సోషల్ మీడియా అకౌంట్లో వెల్లడించింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, ఈ చిత్రం ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, చిత్రబృందం తాజా పోస్టుతో రూమర్లకు అడ్డుకట్ట వేసింది.