బాలకృష్ణ యాడ్ మామూలుగా లేదు.. మీరూ చూడండి!

Balakrishna Advertisement
  • తొలిసారి యాడ్ లో కనిపించిన బాలకృష్ణ
  • సాయి ప్రియ సంస్థకు బ్రాండ్ అంబాసడర్ గా బాలయ్య
  • ఎంతో రిచ్ గా రూపొందిన యాడ్
ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ఇటీవలి కాలంలో తన శైలికి భిన్నంగా దూసుకుపోతున్నారు. ఊహించని విధంగా బుల్లితెరపై 'అన్ స్టాపబుల్' షోతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశారు. మరోవైపు, తొలిసారి ఆయన ఒక యాడ్ లో నటించారు. ప్రముఖ కన్ ష్ట్రక్షన్ కంపెనీ సాయి ప్రియ గ్రూప్ యాడ్ లో నటించారు. ఈ యాడ్ ఎంతో రాయల్ గా, రిచ్ లుక్ తో ఉంది. ఈ యాడ్ లో రోల్స్ రాయిస్ కార్ కనిపిస్తుంది. ఈ కారు నంబర్ ప్లేట్ పై 'ఎన్బీకే1' అని ఉంది. యాడ్ మీరూ చూడండి. 
Go Back to Shorts
Balakrishna
Telugudesam
Tollywood
Advertisement

More Telugu News