ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్నిన బండి సంజయ్... ఫొటోలు ఇవిగో
- ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్
- నల్లగొండ జిల్లాలో సాగుతున్న సంజయ్ యాత్ర
- ట్రాక్టర్‌తో కనిపించిన రైతులతో మాట్లాడిన నేత
తనకు ఓ వైపున రైతును కూర్చోబెట్టుకుని ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నిన సంజయ్... ఇరగమరగ సాలిరవాలు దున్నాలె.. రైతన్న ఇంట సౌభాగ్యం నిండాలె.. అంటూ వ్యాఖ్యానించారు. ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న తన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.