కృష్ణా జిల్లాలో బార్లకు నిర్వహించిన ఈ-టెండర్ల ద్వారా రూ.30.07 కోట్ల ఆదాయం
- ఏపీలో బార్లకు అనుమతుల కోసం ఈ-టెండర్లు
- కృష్ణా జిల్లాలో 37 బార్లకు ఈ-టెండర్లు
- 59 బిడ్లు దాఖలు
- దరఖాస్తు రుసుం రూపంలో రూ.4.10 కోట్లు
- బిడ్డింగ్ రూపంలో రూ.25.97
అత్యధికంగా తాడిగడప మున్సిపల్ పరిధిలో 7 బార్లకు రూ.97 లక్షలు చొప్పున బిడ్లు దాఖలయ్యాయి. అవనిగడ్డలోని ఓ బార్ కు అత్యల్పంగా రూ.25 లక్షల బిడ్ దాఖలైంది.