తెలంగాణలో కొత్తగా 448 మందికి కొవిడ్ పాజిటివ్
- గత 24 గంటల్లో 22,601 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 272 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 462 మంది
- ఇంకా 5,166 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 8,06,572 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,97,295 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,166 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
