YSRCP: వైసీపీ ప్లీనరీ... రెండో రోజు షెడ్యూల్ వివరాలు ఇవిగో!

  • రెండు రోజుల పాటు జరుగుతున్న ప్లీనరీ సమావేశాలు
  • ఈరోజు ముగియనున్న ప్లీనరీ
  • ఎజెండాను విడుదల చేసిన ప్లీనరీ కన్వీనర్ ఉమ్మారెడ్డి  
Second day schedule of YSRCP plenary

వైసీపీ మూడో ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరుగుతున్నాయి. గుంటూరు-విజయవాడ రహదారికి సమీపంలో నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న మొదలైన సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా రెండో రోజు సమావేశాల షెడ్యూల్ ను ప్లీనరీ కన్వీనర్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేశారు. ఈ నాటి సమావేశాల్లో సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు, ఎల్లో మీడియా - దుష్టచతుష్టయం అంశాలపై మాట్లాడనున్నారు. పార్టీ అధినేత జగన్ ప్రసంగంతో ప్లీనరీ సమావేశాలు ముగుస్తాయి. 

రెండో రోజు షెడ్యూల్ వివరాలు:

More Telugu News