పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఎప్పటినుంచి అంటే...!
- జులై 18 నుంచి వర్షాకాల సమావేశాలు
- ఆగస్టు 12 వరకు సమావేశాలు
- వెల్లడించిన పార్లమెంటు సెక్రటేరియట్
కాగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇప్పుడున్న భవనంలో జరిగే చిట్టచివరి సమావేశాలు. ఈ ఏడాది శీతాకాల సమావేశాలు కొత్త పార్లమెంటు భవనంలో జరగనున్నాయి. ఇక, పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజునే రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.