‘మ..మ..మహేశా..’.. సర్కారు వారి మాస్ సాంగ్.. ఎప్పుడంటే..!
- ఈ సీజన్ లో అత్యంత మాస్ సాంగ్
- రేపే విడుదల అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన
- ఈ నెల 12న సినిమా విడుదల
‘‘సర్కారు వారి పాట మేనియా మరింత పీక్ కు చేరుకోనుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ మాస్ స్టెప్పులకు సిద్ధమయ్యారు. ఈ సీజన్ లోనే అత్యంత మాస్ సాంగ్ ‘మ..మ..మహేశ్’ రేపే విడుదల’’ అని పేర్కొంది. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ నిర్మించింది. ఈ నెల 12న తెరపైకి రానుంది సర్కారు వారి పాట.