మహిళల ప్రపంచకప్.. బ్యాటింగులో టీమిండియా దారుణ వైఫల్యం
- 134 పరుగులకే కుప్పకూలిన భారత్
- మరోమారు నిరాశపరిచిన మిథాలీ రాజ్
- భారత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కూల్చిన చార్లెట్ డీన్
మరోవైపు, కెప్టెన్ మిథాలీరాజ్ మరోమారు తీవ్రంగా నిరాశపరిచింది. రిచాఘోస్ 33 పరుగులు చేయగా, జులన్ గోస్వామి 20 పరుగులు చేసింది. మిగతా వారిలో ఎవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లెట్ డీన్ 4 వికెట్లు పడగొట్టగా, ఆన్య శ్రుభ్‌సోల్ 2, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్ చెరో వికెట్ తీసుకున్నారు.