తెలంగాణలో 82 పాజిటివ్ కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 17,022 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 29 మందికి పాజిటివ్
- ఇంకా 1,710 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,89,758 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,83,937 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,710 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

.