తెలంగాణలో మరో 256 మందికి కరోనా పాజిటివ్... తాజా బులెటిన్ ఇదిగో!
- గత 24 గంటల్లో 25,341 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 107 కొత్త కేసులు
- ఇంకా 5,135 మందికి చికిత్స
అదే సమయంలో 767 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,86,678 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,77,434 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,135 మంది చికిత్స పొందుతున్నారు.
