నాపై దాడి చేశారు: పోలీసులకు సినీ రచయిత చిన్ని కృష్ణ ఫిర్యాదు
- నా స్థలాన్ని ఆక్రమించుకున్నారు
- కోర్టులో ఫిర్యాదు చేసినందుకు నాపై దాడి చేశారు
- దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి
తనపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్ని కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.