ఎన్ఐఏ రహస్య పత్రాల లీకేజి కేసులో ఐపీఎస్ అధికారి అరెస్ట్
- లష్కరే సంస్థకు పత్రాలు లీక్ చేసిన అరవింద్ నేగి
- గతంలో ఎన్ఐఏలో పనిచేసిన నేగి
- ప్రస్తుతం సిమ్లా ఎస్పీగా ఉన్న వైనం
కాగా, లష్కరే నెట్ వర్క్ వ్యాప్తికి సంబంధించి అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు గతంలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా ఐపీఎస్ అధికారి అరవింద్ నేగి అరెస్ట్ సందర్భంగా ఆయనకు చెందిన ఇళ్లలో సోదాలు జరిపారు. అధికారిక రహస్యపత్రాలను లష్కరే ఉగ్రవాద సంస్థకు లీక్ చేసినట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.