పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి బెంగళూరు చేరుకున్న అల్లు అర్జున్
- హైదరాబాద్ నుంచి వెళ్లిన బన్నీ
- ముందుగా పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న హీరో
- ఆ తర్వాత పునీత్ సమాధి వద్దకు అల్లు అర్జున్
కాగా, గత ఏడాది అక్టోబరు 29న పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. పలువురు తెలుగు హీరోలు ఇప్పటికే బెంగళూరుకు వెళ్లి పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు.