కడప జిల్లాలో బయటపడిన బ్రిటిష్ కాలం నాటి రిజర్వాయర్
- బుగ్గవంక సమీపంలోని బుగ్గ అగ్రహారంలో గుర్తింపు
- 20 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు
- 1890లో ఏర్పాటు చేసినట్టు శిలాఫలకం
కడప ప్రజల మంచినీటి అవసరాలు తీర్చేందుకు బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో 1890లో సంప్‌లా దీనిని నిర్మించారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకం కూడా కనిపించింది. అయితే, ఆ తర్వాత బుగ్గవంక డ్యాంను ఏర్పాటు చేయడంతో ఈ రిజర్వాయర్‌తో పని లేకుండా పోయింది. ఫలితంగా మరుగున పడిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు అది వెలుగులోకి వచ్చింది.