తెలంగాణలో కొత్తగా 188 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 35,978 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 78 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,891 మందికి చికిత్స
అదే సమయంలో 193 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,78,142 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,70,246 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,891 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,005కి పెరిగింది.
