'20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్య' కథాంశంతో 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'.. విడుదలకు సిద్ధం
- ప్రధాన పాత్రలను పోషించిన శ్రీలక్ష్మి, పార్వతీశం
- ఈ నెల 19న థియేటర్లలో విడుదల
- కొత్త దర్శకుడు చైతన్య తెరకెక్కించిన చిత్రం
40 ఏళ్ల తేడా ఉన్న వీరిద్దరూ భార్యాభర్తలు ఎలా అయ్యారనే విషయం తెలియాలంటే ఈ నెల 19 వరకు ఆగాల్సిందే. 19న ఈ చిత్రం థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు చైతన్య తెరకెక్కించారు. మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర ఈ సినిమాను నిర్మించారు.