తెలంగాణలో కొత్తగా 106 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 22,650 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 49 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,879 మందికి చికిత్స
అదే సమయంలో 179 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,052 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,64,212 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,879 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,961కి పెరిగింది.
