ఏపీలో కొత్తగా 295 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 27,641 కరోనా పరీక్షలు
- తూర్పుగోదావరి జిల్లాలో 69 కేసులు
- రాష్ట్రంలో ఏడుగురి మృతి
- ఇంకా 4,830 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 20,63,872 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,44,692 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,830 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,350కి పెరిగింది.