Mon 19:11 ఏపీలో కొత్తగా 295 మందికి కరోనా పాజిటివ్ గత 24 గంటల్లో 27,641 కరోనా పరీక్షలు తూర్పుగోదావరి జిల్లాలో 69 కేసులు రాష్ట్రంలో ఏడుగురి మృతి ఇంకా 4,830 మందికి చికిత్స Read full story
Fri 11:07 నీవు నా కొడుకు కెరీర్ ముగించేశావు: క్రిస్ బ్రాడ్ ఆవేదన.. యువీ రియాక్షన్! 2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ విధ్వంసం స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన యువీ అదే మ్యాచ్ కు రిఫరీగా ఉన్న స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ మ్యాచ్ ముగిసిన అనంతరం యువీ వద్దకు వచ్చి బాధను వ్యక్తం చేసిన క్రిస్ Read full story
Fri 11:06 అల్లూరి జిల్లాలో ఘోర విషాదం.. సెల్ఫీ మోజులో జలపాతంలో పడి ముగ్గురు యువతుల మృతి అల్లూరి జిల్లాలో జలపాతం వద్ద తీవ్ర విషాదం ఫొటోలు తీసుకుంటూ నీటిలో పడి ముగ్గురు యువతుల మృతి హుకుంపేట మండలం ముల్లుంగుమ్మి జలపాతంలో ఘటన పండుగ సెలవులకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన బాలికలు Read full story
Fri 10:54 మావోలకు మరో ఎదురుదెబ్బ.. డీజీపీ ఎదుట లొంగిపోనున్న 30 మంది మావోయిస్టులు డీజీపీ కార్యాలయంలో లొంగిపోనున్న మావోయిస్టులు మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ మీడియా సమావేశం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందనున్న పునరావాస సౌకర్యాలు Read full story
Fri 10:51 ప్రభాస్ ‘స్పిరిట్’ సెట్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం ఒకరికి స్వల్ప గాయాలు.. ఆసుపత్రికి తరలింపు ప్రమాద సమయంలో సెట్‌లో ప్రభాస్ లేకపోవడంతో ఊరట త్వరలోనే షూటింగ్ పునఃప్రారంభం అంటున్న చిత్ర బృందం Read full story
Fri 10:34 పుట్టినరోజు వేళ అనంత్ అంబానీ ఉదారత.. ఆవుల కోసం రూ. 10 కోట్లు విరాళం గుజరాత్‌లోని సాలాంగ్‌పూర్ ఆలయానికి అనంత్ అంబానీ భారీ విరాళం గోశాల నిర్మాణం కోసం రూ. 10 కోట్లు అందజేత పుట్టినరోజుకు ఒక రోజు ముందు ఈ విరాళం ప్రకటించిన అనంత్ 500 ఆవుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో గోశాల నిర్మాణం Read full story
Fri 10:16 సిలిండర్ పేలుడు: రూ.3 లక్షల నగదు, తులం బంగారం బూడిద కర్నూలు జిల్లా ఆలూరులో ఘటన అప్రమత్తతతో ప్రాణాలతో బయటపడిన మహిళ ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది Read full story
Fri 10:11 ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కీలక భేటీ.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి లంచ్ మీటింగ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కానున్న జీవన్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మధ్యాహ్న భోజనానికి ఆహ్వానం బీఆర్ఎస్‌లో చేరిక తేదీపై స్పష్టత రానున్నట్టు సమాచారం ఇప్పటికే జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ Read full story
Fri 10:02 మార్కెట్లకు శుక్రవారం జోష్.. 77,000 దాటిన సెన్సెక్స్ భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 77,000, నిఫ్టీ 23,900 మార్కులను దాటి ట్రేడింగ్ అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు మార్కెట్‌కు బలం విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతున్నా, దేశీయ సంస్థల నుంచి మద్దతు ఐటీ మినహా బ్యాంకింగ్, రియల్టీ, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు Read full story
Fri 10:01 యనమలకు స్టెంట్.. ఆరోగ్యం నిలకడగా ఉందన్న టీడీపీ నేత టీడీపీ సీనియర్ నేత యనమలకు అస్వస్థత హైదరాబాద్ ఆస్పత్రిలో గుండెకు స్టెంట్ అమరిక తన ఆరోగ్యం నిలకడగా ఉందని యనమల వెల్లడి వదంతులు నమ్మవద్దని కార్యకర్తలకు సూచన త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ప్రకటన Read full story