ఆఫ్ఘన్లో బాలికలను కాపాడేందుకు బడిలో వారికి సంబంధించిన పత్రాలను తగులబెట్టిన సిబ్బంది!
- అమ్మాయిల చదువులపై తాలిబన్ల ఆంక్షలు
- బడిలోకి చొరబడి అమ్మాయిల వివరాలు తీసుకోకుండా స్కూల్ సిబ్బంది చర్యలు
- ట్విట్టర్లో వివరించిన స్కూల్ ఆఫ్ లీడర్షిప్ ఆఫ్ఘనిస్థాన్ నిర్వాహకుడు
ఆ పాఠశాల వ్యవస్థాపకుడు షబనా బాసిజ్ రాషిఖ్ ఆధ్వర్యంలో సిబ్బంది విద్యార్థినులకు సంబంధించిన పత్రాలను తగులబెట్టారు. ఈ విషయాన్ని షబనా బాసిజ్ రాషిఖ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తాలిబన్ల నుంచి విద్యార్థినుల కుటుంబాలను కాపాడేందుకే ఈ పని చేశామని చెప్పారు.