అమెరికా సహా అన్ని దేశాలతో మాకు సంబంధాలు కావాలి: తాలిబన్ సహ వ్యవస్థాపకుడు బరాదర్
- సంబంధాలక్కర్లేదని మేమెప్పుడూ అనలేదు
- అవన్నీ వట్టి పుకార్లే.. నిజం కాదు
- రాజకీయ పార్టీలతో బరాదర్ భేటీ
- ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న చర్చలు
కాగా, దేశంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బరాదర్ కాబూల్ కు చేరుకున్నారు. రాజకీయ పార్టీల నేతలతో చర్చిస్తున్నారు. అయితే, ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించినప్పటి నుంచి తాలిబన్లు ప్రపంచాన్ని నమ్మించే పనిలోనే ఉన్నారు. తాము ఏ ఉగ్రవాద సంస్థతోనూ సంబంధాలు పెట్టుకోబోమని, దేశాభివృద్ధి కోసం ప్రయత్నిస్తామని చెబుతూ వస్తున్నారు. తమను ప్రపంచం గుర్తించాలని కోరుతున్నారు.