మూసీనది పరీవాహక ప్రజలకు మొదటి హెచ్చరిక జారీ చేసిన అధికారులు
- హిమాయత్‌సాగర్‌లో భారీగా వచ్చి చేరుతున్న మూసీనది వరద
- నిండుకుండను తలపిస్తున్న జలాశయం
- అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు హెచ్చరిక
దీనికితోడు రాష్ట్రంలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, జలాశయంలోకి వరదనీరు రాక ఇలాగే కొనసాగితే సాగర్ గేట్లు ఎత్తేసి నీటిని కిందికి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.