రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. 50 వేల ఉద్యోగాల భర్తీకి ఆమోదముద్ర వేసే అవకాశం
- అన్ని ఏర్పాట్లు పూర్తి
- శాఖల వారీగా వివరాలు సేకరించిన అధికారులు
- త్వరలోనే నోటిఫికేషన్ విడుదల?
- ఉద్యోగుల పదోన్నతులపైనా రేపు నిర్ణయం
ఈ మేరకు శాఖల వారీగా అధికారులు ఖాళీల వివరాలు సేకరించారు. వాటికి కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో పాటు ఉద్యోగుల పదోన్నతులపైనా నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోని 32 శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. కేబినెట్ ఆమోదం తరువాత రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త జోన్ల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.