కొరటాల బర్త్ డే స్పెషల్ గా రానున్న 'ఆచార్య' సెకండ్ సింగిల్?
- అపజయమెరుగని కొరటాల
- ముగింపు దశలో 'ఆచార్య'
- నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో
- అభిమానుల వెయిటింగ్
ఇక కొరటాల తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉండనుంది. అందువలన ఈ సినిమాకి సంబంధించి ఏదైనా అప్ డేట్ కూడా రావొచ్చని ఎన్టీఆర్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరి ఇటు మెగా అభిమానులు.. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశించినట్టుగా ఈ రెండు సినిమాల నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాలి. ఇంతవరకూ కొరటాల చేసిన సినిమాలన్నీ కూడా ఒకదానికి మించి మరొకటి భారీ విజయాలను అందుకున్నాయి. పరాజయమనేది ఆయనకి తెలియదు. అందువలన సహజంగానే ఆయన సినిమాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి.