ఏపీ మంత్రి మేకపాటి ట్విట్టర్ ఖాతా హ్యాక్.. అశ్లీల చిత్రాలు పోస్ట్ చేసిన వైనం
- ఆలస్యంగా గుర్తించిన మేకపాటి
- ట్విట్టర్ సంస్థతో పాటు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
- ఫాలోవర్లకు క్షమాపణలు
ఈ విషయాలను వివరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో అశ్లీల చిత్రాలు కనపడినందుకు తన ఫాలోవర్లకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఆయన ట్విట్టర్ ఖాతాలో వచ్చిన అశ్లీల చిత్రాలను సిబ్బంది తొలగించారు.