వచ్చే ఏడాది నాలుగు గ్రహణాలు.. డిసెంబరులో సంపూర్ణ సూర్యగ్రహణం!
- రెండు చంద్ర గ్రహణాలు, రెండు సూర్యగ్రహణాలు
- భారత్లో కనపడని సంపూర్ణ సూర్యగ్రహణం
- మే 26న తొలి చంద్ర గ్రహణం
ఆ తర్వాతి నెలలో అంటే జూన్ 10న వలయాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది భారత్లో కనిపించదు. నవంబరు 19న పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనుండగా, ఇది అరుణాచల్ ప్రదేశ్, అసోంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకే కనిపిస్తుంది. డిసెంబరు 4న సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. అయితే, ఇది భారత్లో కనిపించదు.