సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా బాడీ పెయింటింగ్ వేయించుకున్న తెలంగాణ యువకుడు
- నేడు సీఎం జగన్ పుట్టినరోజు
- శరీరంపై జగన్ బొమ్మ పెయింట్ వేయించుకున్న లక్ష్మణ్ నాయక్
- లక్ష్మణ్ నాయక్ స్వస్థలం తెలంగాణలోని దేవరకొండ
- జగన్ తో సెల్ఫీ దిగాలని కోరిక
- సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న వీడియో
ముందువైపు 'హ్యాపీ బర్త్ డే సీఎం సర్' అనే అక్షరాలు, వీపు పైన 'వైఎస్సార్' అనే అక్షరాలతో లక్ష్మణ్ నాయక్ తన ప్రేమను చాటాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, లక్ష్మణ్ నాయక్ తన ప్రియతమ రాజకీయనేతను కలిసి ఓ సెల్ఫీ దిగాలని కోరుకుంటున్నాడు.