రాహుల్ గాంధీపై ఒబామా వ్యాఖ్యలను తప్పుబట్టిన శివసేన... ఏం తెలుసంటూ ఆగ్రహం!
- రాహుల్ సమర్థతపై సందేహాలు వ్యక్తం చేసిన ఒబామా
- విదేశీ నేత భారత నాయకులపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్న శివసేన
- ట్రంప్ ను మేం పిచ్చోడు అన్నామా? అంటూ రౌత్ ఆగ్రహం
ఒబామా 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' అనే పుస్తకం రాశారు. ఇందులో చైనా, రష్యా, భారత్ తదితర దేశాల నాయకుల గురించి ప్రస్తావించారు. రాహుల్ గాంధీ గురించి చెబుతూ, ఓ టీచర్ మెప్పు కోసం ఆరాటపడే విద్యార్థి మనస్తత్వం అని, విషయ పరిజ్ఞానం పెద్దగా లేదని అభివర్ణించారు.